పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ మూవీ ఈ నెల 25న విడుదలవుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినట్లు మేకర్స్ ప్రకటించారు. బుక్ మై షోతో పాటు డిస్ట్రిక్ట్ యాప్‌ల్లో టికెట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.