AP: అమరావతి రైతులు రాజధాని కోరుకుంటే వందలాది మందిపై కేసులు పెట్టారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. తనపై కూడా SC, ST అట్రాసిటీ కేసులు పెడితే కడప కోర్టుకు హాజరయ్యానని తెలిపారు. చీకటి GOలు తెచ్చే సంస్కృతి కూటమికి లేదన్నారు. రికార్డులు, లా ప్రకారం కేసుల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ విధంగా నాగబాబు ప్రశ్నలకు అనిత సమాధానం చెప్పారు.