KRNL: వచ్చే నెల 2న దేవరగట్టులో జరిగే మాలమల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని MP నాగరాజు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను కోరారు. ఇవాళ జిల్లా పోలీస్ కార్యాలయంలో SPని కలిసి దేవరగట్టు బన్నీ ఉత్సవంపై చర్చించారు. అనంతరం MP మాట్లాడుతూ.. భక్తులు బన్నీ ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు.