ATP: గుత్తి గేట్స్ కళాశాలలో మంగళవారం రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల కరెస్పాండెంట్ పద్మావతి, గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ఎల్లప్ప మాట్లాడుతూ.. రక్తదానంపై అపోహలు వీడి ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని విద్యార్థులకు సూచించారు. రక్తదానం చేయడంతో ఆపదలో ఉన్న ప్రాణాన్ని కాపాడిన వారు అవుతామని విద్యార్థులకు సూచించారు.