AKP: నిరక్షరాస్యలను అక్షరాస్యులుగా మార్చాలని కోటవురట్ల డిప్యూటీ ఎంపీడీవో కూర్మారావు విజ్ఞప్తి చేశారు. ఉల్లాస్పై స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో అభ్యాసకులకు మంగళవారం ఒకరోజు శిక్షణ నిర్వహించారు. వెలుగు, ఉపాధి హామీ పథకం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉల్లాస్ కార్యక్రమంలో నిరక్షరాస్యలను గుర్తించి వారిని అక్షరసులుగా మార్చాలన్నారు.