MHBD: తమ భూ సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌ను తక్షణమే బదిలీ చేయాలంటూ కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ రైతులు బుధవారం రాష్ట్ర సీఎస్‌ను కలిశారు. వారు మాట్లాడుతూ.. గత కొన్ని ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ‘రైతుల భూమి పేరు అడవి, పట్టదారు పేరు కూడా అడవే’ ఉండడం ఆశ్చర్యం అన్నారు. సర్వే ప్రకారం పట్టా పాస్ బుక్ ఇవ్వాలని వినతి పత్రం అందించారు.