W.G: గోరింటాడ రైల్వే గేటు వద్ద మరమ్మతు పనులు కారణంగా సెప్టెంబర్ 25, 26 27 తేదీల్లో రైల్వే గేటు మూసి వేస్తున్నట్లు గురువారం అధికారులు తెలియజేశారు. పాలకొల్లు మండలం అగర్రు నుండి గోరింటాడ రైల్వే గేటు మీదుగా, పాలకొల్లు-నరసాపురం రోడ్డులో వెళ్లే వాహనదారులకు ఈ విషయాన్ని గమనించి సహకరించాల్సిందిగా అధికారులు కోరారు.