ATP: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పురపాలిక ర్యాంకుల్లో తాడిపత్రి మున్సిపాలిటీ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 123 పురపాలికలకు 10 అంశాల ఆధారంగా రేటింగ్ ఇవ్వగా తాడిపత్రి 8 పాయింట్లు సాధించింది. పుట్టపర్తి మున్సిపాలిటీ ఏకంగా 120 స్థానంలో నిలవడం గమనార్హం. సత్యసాయి జిల్లాలోని 6 పురపాలికల్లో ఏ ఒక్కటీ మెరుగైన ఫలితాలు సాధించలేదు.