NLG: జల సంరక్షణ, ప్రజల భాగస్వామ్యం విభాగంలో గురువారం రాత్రి నల్లగొండ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారం ప్రకటించింది. జల సంరక్షణలో జిల్లాకు జాతీయ స్థాయి అవార్డు రావడం పట్ల కలెక్టర్ ఇలా త్రిపాఠిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ పురస్కారం కింద జిల్లాకు కేంద్రం రూ.2 కోట్లు నిధులు ఇవ్వనుంది.