HYD: తెలంగాణ రాష్ట్ర సీఎం అనుముల రేవంత్ రెడ్డి నేడు అంబర్ పేట్లో పర్యటించనున్నారు. అక్కడ ఆయన బతుకమ్మ కుంటను ప్రారంభించనున్నారు. 5.15 ఎకరాల్లో పునరుద్ధరించిన ఈ బతుకమ్మ కుంటను రూ. 7.40 కోట్లతో హైడ్రా సంస్థ సుందరీకరించింది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.