PPM: పట్టణంలో సబ్ స్టేషను మరమత్తులు ,మెయింటినెన్స్ కారణంగా శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని EE గోపాలరావు నాయుడు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు 8 నుంచి 2 వరకు కొత్తవలస, నవీరి, గిజబా, సాయిరాం కాలనీ, వివేకానంద కాలనీ, కొత్తపోలమ్మ కాలనీ టౌన్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ప్రజలు సహకరించాలన్నారు.