AP: రాష్ట్రంలోని కొత్త కళాశాలల్లో MBBS కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశానికి (2025-26) రెండో విడత కౌన్సెలింగ్కు వెబ్ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 28వ తేదీ సాయంత్రం 6 గంటల్లోగా వెబ్ఆప్షన్లు ఇవ్వాలని విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.