KRNL: జిల్లాలో రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని బుధవారం జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. ప్రమాదకరమైన బ్లాక్ స్పాట్ల వద్ద వెంటనే బ్యారికేడింగ్ మరియు సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలి. గుర్తించిన 84 అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.