HYD: చిలకలగూడ పీఎస్ పరిధిలో ఒక గుర్తు తెలియని వ్యక్తి డెడ్ బాడీ లభించింది. పోలీసులు తెలిపిన వివరాలు.. చిలకలగూడ రైల్వే క్వార్టర్ సమీపంలో పెట్రోలింగ్ డ్యూటీ చేస్తున్న పోలీస్ సిబ్బందికి ఫుట్ పాత్పై పడి ఉన్న గుర్తుతెలియని వ్యక్తి డెడ్ బాడీ కనిపించింది. దాదాపు 45 ఏళ్ల వయసున్న వ్యక్తి డెడ్ బాడీ వద్ద ఎలాంటి వివరాలు లభించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.