కృష్ణా: సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే కొంతమంది చిత్తశుద్ధి లేని అధికారుల వల్ల ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అసెంబ్లీలోని క్వశ్చన్ అవర్లో మాట్లాడారు. రాష్ట్రం మొత్తం సమగ్ర అభివృద్ధి చెందాలనదే సీఎం నారా చంద్రబాబు ఆకాంక్ష అని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.