SRPT: అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు ఆటపాటలతో పాటు ప్రీ స్కూల్ విద్యను కూడా నేర్పుతున్నామని అంగన్వాడి సూపర్వైజర్ రేవతి అన్నారు. పోషణ మాసంలో భాగంగా గరిడేపల్లి మండలంలోని గానుగబండ అంగన్వాడి కేంద్రంలో పోషణ మాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలు ఆటలు ఆడుకోవటానికి, స్థానికంగా దొరికే బొమ్మల తయారీ విధాన్ని పిల్లలకు నేర్పించారు.