PPM: హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణను ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశానికి హాజరైన బాలకృష్ణను తన ఛాంబర్లో కలుసుకుని పలు అంశాలపై చర్చించారు.
Tags :