KRNL: అదోనిలో రాజకీయ వ్యూహం కూటమి నేతల్లో కలకలం రేపుతోంది. మంగళవారం 19 మంది YCP MPTCలు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కలిసి MPP దానమ్మపై అవిశ్వాస తీర్మానం కోసం విజ్ఞప్తి చేశారు. MPP దానమ్మ 2021 SEP 24న ప్రమాణస్వీకారం చేశారు. 4గేళ్లు పూర్తయితేనే అవిశ్వాసం పెట్టవచ్చని సబ్ కలెక్టర్ సూచించగ. నేటితో నాలుగేళ్లు పూర్తవుతాయని, గురువారం వస్తామని MPTCలు తెలిపారు.