W.G; భీమవరానికి చెందిన ఒక బాలుడు కుటుంబ సభ్యులు భవాని దీక్షకు నిరాకరించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బాలుడు అమరావతిలోని మేనమామ ఇంటికి వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానించి, గుంటూరు రైల్వే చైల్డ్ కేర్‌కు సమాచారం అందించారు. పోలీసులు గుంటూరులో బాలుడిని గుర్తించి, అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.