TG: భద్రాద్రి జిల్లా ఏడూళ్ల బయ్యారంలో విషాదం చోటుచేసుకుంది. సందీప్ అనే యువకుడు ఓ కుక్కపిల్లను పెంచుకుంటున్నాడు. దాన్ని మచ్చిక చేసుకునే క్రమంలో సందీప్ తండ్రిని కరిచింది. అలాగే సందీప్‌కు కూడా ఆ కుక్క కాలి గోరు గుచ్చుకుంది. తన తండ్రికి వైద్యం చేయించాడు. రెండు నెలల అనంతరం సందీప్‌కి రేబిస్ లక్షణాలు కనిపించాయి. వ్యాధి తీవ్రం కావడంతో ఆస్ప్రత్రికి తరలించగా మృతి చెందాడు.