KRNL: ఆదోని డివిజన్లో ఇవాళ 51.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎమ్మిగనూరులో 10.8 మి.మీ, హోలగుందలో 10.6 మి.మీ, గొనెగండ్లలో 9.8 మి.మీ, మంత్రాలయంలో 6.8 మి.మీ, నందవరం 4.8 మి.మీ, కౌతాళంలో 3.3 మి.మీ వర్షం పడింది. వర్షపాతం వివరాలను డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ విడుదల చేశారు.