NDL: APSSDC ఆధ్వర్యంలో బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్కిల్ హబ్ సెంటర్లో అక్టోబర్ 6 నుంచి డొమెస్టిక్ డేటా ఎంట్రీ కోర్సుకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని ప్రిన్సిపల్ డా.ఎస్. లలిత తెలిపారు. ఇంటర్ లేదా ఆపై విద్యార్హత గలవారు అర్హులు. శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం tinyurl.com/gdcbpl లింక్ ఉపయోగించాలని సూచించారు.