AP: అమరావతిలో CRDA భవన నిర్మాణ పనులను మంత్రి గొట్టిపాటి పరిశీలించారు. విద్యుత్ సంబంధిత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ‘జగన్ ఐదేళ్లు విధ్వంసం చేయకుండా ఉంటే అమరావతిలో సకల సౌకర్యాలు ఏర్పడేవి. హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేర్చుతోంది. జగన్కు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలిగానీ.. కోర్టు ఇచ్చేదికాదు’ అని పేర్కొన్నారు.