AP: జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. సంఖ్యాబలం ఆధారంగా హోదా రాదు అనడం సరికాదన్నారు. ‘తమిళనాడులో ఐదుగురు ఉన్నా ప్రతిపక్ష హదా ఇచ్చారు. లోక్‌సభలోనూ గతంలో ఇలాగే ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అధికారపక్షం చెప్పే ప్రతిదానికీ మేం ఊ కొట్టాలా? అసెంబ్లీలో ఏముందని చూడ్డానికి.. అంతా మ్యాచ్ ఫిక్సింగ్నే కదా’ అని పేర్కొన్నారు.