NLR: కుప్పం నియోజకవర్గ ప్రజల కోసం క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించినందుకు మంగళవారం ఎమ్మెల్యే బాలకృష్ణకు, కుప్పం అర్బన్ డెవలప్మెంట్ ఛైర్మన్, కందుకూరు టీడీపీ నాయకులు కంచర్ల శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో బాలకృష్ణను కలిసి, కుప్పం ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.