KRNL: ఆలూరు నియోజకవర్గం టీడీపి ఇంఛార్జ్‌గా వైకుంఠం జ్యోతిని టీడీపి అధిష్ఠానం ప్రకటించిన విషయం తెలిసిందే. పదవీ కేటాయింపుపై మంగళవారం మాట్లాడారు. ఇంఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించడం పట్ల సీఎం చంద్రబాబుకు, జిల్లా ముఖ్య నేతలకు ధన్యవాదాలు తెలిపారు. నియోజవర్గంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్పారు. నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి పాటుపడతానన్నారు.