SRPT:జిల్లాలో గ్యాస్ సబ్సిడీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. సబ్సిడీ డబ్బులు కొందరి ఖాతాల్లోనే జమ చేస్తూ మరికొందరికి మొండి చెయ్యి చూపిస్తోంది. కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి కూడా రాయితీకి లింక్ చేసుకునే అవకాశం కల్పించలేదు. దీంతో లబ్దిదారులు మొత్తం డబ్బు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.