MDK: నర్సాపూర్ మండల కేంద్రంలో శ్రీ రాజరాజేశ్వర శివాలయంలో దేవీ నవరాత్రులను పురస్కరించుకొని బుధవారం అమ్మవారు అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చారు. శివాలయం కమిటీ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు.