W.G: పోడూరు మండలం కొమ్ముచిక్కాలలో మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణను శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు. బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పితాని సత్యనారాయణ అయ్యన్నపాత్రుడుని శాలువాతో సత్కరించారు. అనంతరం ఇరువురూ తాజా రాజకీయ పరిస్థితులపై కాసేపు చర్చించుకున్నారు.