కడపలోని జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో కొత్త అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(AO)గా శుక్రవారం బాధ్యతల స్వీకరించారు. ఈ మేరకు ఆఫీస్ సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి ఆమెకు స్వాగతం పలికారు. ఇప్పటివరకు ఆమె అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలంలో ఎంపీడీవోగా పని చేస్తున్నారు. కాగా, ప్రమోషననుపై కడప జిల్లాకు బదిలీ అయ్యారు.