KMM: మధిర పట్టణంలోని రాజీవ్ నగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం గుంతలను తవ్వి వాటిని పూడ్చకపోవడంతో వర్షాకాలంలో రోడ్లు బురదమయంగా తయారయ్యాయని స్థానికులు తెలిపారు. మున్సిపాలిటీ అధికారులకు ఫోన్ చేసి తమ గోడు మొరపెట్టుకున్న పట్టించుకునే నాధుడే లేరని అన్నారు. అటు చీకటి పడితే విష సర్పాల కారణంగా ఇబ్బంది పడుతున్నామని వాపోయారు.