WGL: BRS చెన్నారావుపేట మండల ఎన్నికల కమిటీ కన్వీనర్‌గా జక్కా అశోక్‌ను నియమించారు. నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన్ను నియమిస్తున్నట్లు తెలిపారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో BRS అభ్యర్థుల గెలుపు కోసం కమిటీలు వేస్తున్నట్లు చెప్పారు. తనను నియమించిన పార్టీ నాయకులకు అశోక్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.