అనగనగా ఒక రాజు (ప్రకాష్ రాజ్), అతనికి రక్షణగా నిలిచిన యోధుడు (పవన్ కళ్యాణ్) పదేళ్ల తర్వాత తిరిగి వచ్చి శత్రువును ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే ‘OG’ కథ. సుజీత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామాకు పవన్ స్వాగ్, హై వోల్టేజ్ ఎలివేషన్స్, యాక్షన్, థమన్ సంగీతం ప్రధాన బలాలు. అయితే, సెకండాఫ్లో కొన్ని సీన్స్, ఆసక్తి రేకెత్తించని కథనం మైనస్. రేటింగ్: 3/5