ELR: తాడేపల్లిలోని YSRCP కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ అధ్యక్షతన బుధవారం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమవేశానికి మచిలీపట్నం పార్లమెంట్ ఇంఛార్జ్ జెట్టి గురునాథరావు, పోలవరం మాజీ MLA తెల్లం బాలరాజు హాజరైయ్యారు. పోలవరం నియోజకవర్గ పార్టీ స్థితిగతులు, సమస్యలను వివరించారు. రైతులకు గిట్టుబాట్లు ధర కల్పించకపోవడం వంటి అంశాలపై చర్చించారు.