ELR: లింగపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో కలెక్టర్ వెట్రి సెల్వికి BJP ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ శనివారం వినతి పత్రం అందజేశారు. ధర్మాజీగూడెం బస్టాండ్, పెద్ద చెరువు ఆక్రమణకు గురైందని పేర్కొన్నారు. 2019 నుంచి ఎంతమంది అధికారులకు ఇచ్చిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.