సత్యసాయి: బుక్కపట్నం మండలం కొత్తకోట పంచాయతీకి చెందిన రామచంద్ర, నల్లమాడ మండలం సానేవారిపల్లి చెందిన ఆనంద్‌తో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురిని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి పరామర్శించారు. వారి ఆరోగ్యం గురించి వైద్యులను ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తాను అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు.