NLR: వరికుంటపాడు మండలం తూర్పు రొంపి దొడ్లలో వెలసి ఉన్న శ్రీ మానసా దేవి అమ్మవారు కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే వరికుంటపాడులోని శ్రీ నాగర్పమ్మ ఆలయంలో అమ్మవారిని శ్రీ కాత్యాయనీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం భక్తులకు అమ్మవారి తీర్థప్రసాదాలను పంచిపెట్టారు.