ADB: శాంతి భద్రతలను కాపాడుతూ పండుగలను ప్రశాంతంగా నిర్వహించడంలో జిల్లా ఎస్పీ ఆఖిల్ మహాజన్ కృషి అభినందనియమని టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత అన్నారు. గురువారం మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ ఛైర్మన్‌తో కలసి జిల్లా ఎస్పీని కలిసి సత్కరించారు. ఎస్పీ అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.