పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన OG సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తమ అభిమాన హీరో ఎలా ఉండాలని అనుకున్నామో.. అలాగే డైరెక్టర్ చూపించాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు థమన్ మ్యూజిక్.. సినిమా ఎలివేషన్స్‌ను తారాస్థాయికి చేర్చిందంటున్నారు. సినిమా మీరు చూశారా? ఎలా ఉంది? ఈ మూవీకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు.