AP: ఎమ్మెల్యే బాలకృష్ణ కూటమి ప్రభుత్వంపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. FDC సమావేశంలో తన పేరును 9వ స్థానంలో పెట్టి అవమానించారని ఆయన ఆరోపించారు. ఆ జాబితాను ఎవరు తయారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు కనీస గౌరవం కూడా ఇవ్వలేదని బాలకృష్ణ ప్రశ్నించారు. ఈ విషయమై మంత్రి కందుల దుర్గేష్‌కు ఫోన్ చేసి అడిగినట్లు బాలకృష్ణ తెలిపారు.