BDK: సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి ఆదేశాల మేరకు గురువారం జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామంలో సైబర్ నేరాలపై ప్రజలకు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసచారి అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామాజిక మాధ్య మాల్లో వచ్చే అనుమానాస్పద యాప్లను నమ్మవద్దని, అనుమానిత నెంబర్లతో ఫోను వస్తే స్పందించవద్దన్నారు.