BPT: పర్చూరు మార్కెట్ యార్డ్లో కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శనివారం పర్యటించారు. పొగాకు రైతులు కొనుగోలు ప్రక్రియ మందగించినట్లు సమస్యలు తెలిపారు. కలెక్టర్, ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, కొనుగోలు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలు అధికారులు పాల్గొన్నారు.