ELR: స్వస్ధ నారీ సశక్తి పరివార్అభియాన్ ఆరోగ్య శిబిరాలతో మహిళలకు మరింత ఆరోగ్య రక్షణ కలుగుతుందని ఉంగుటూరు ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి అన్నారు. శనివారం ఉంగుటూరు (M)కాగుపాడు PHC వద్ద స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో చేబ్రోలు సొసైటీ చైర్మన్ కడియాల రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.