ATP: జిల్లాకు నర్మదా కంపెనీకి చెందిన 1585.85 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయినట్లు అనంతపురం ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ పేర్కొన్నారు. స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్ వద్ద వ్యాగిన్లలో వచ్చిన యూరియా బస్తాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. జేసీ ఆదేశాల మేరకు ఏపీ మార్క్ పేడ్కు 1020 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయనునట్లు తెలిపారు.