AP: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను ఇవాళ ఆరో రోజు లలితా త్రిపుర సుందరీ దేవిగా అలంకరించారు. భక్తులు ఈ మంత్రం జపించి అమ్మవారిని పూజించాలి. ప్రాతస్స్మరామి లలితా వదనారవిందం బింబాధరంపృథుల మౌక్తిక శోభినాసమ్| ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్||
Tags :