SRD: చిక్కడపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఉ 10 గంటల నుంచి “ప్రజాస్వామ్య పరిరక్షణ సదస్సు” ఉన్నదని హైకోర్టు న్యాయవాది కిషన్ మామిళ్ల అన్నారు. పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతాల ప్రజాస్వామిక వాదులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, జస్టిస్ బి చంద్ర కుమారులు ప్రసంగించనున్నారని అన్నారు.