కోనసీమ: సినీ రంగంలో దిగ్గజం లాంటి చిరంజీవి పై బాలకృష్ణ అహంకార పూరిత వ్యాఖ్యలు సిగ్గుచేటని రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ ఛైర్మెన్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. శాసన సభ సాక్షిగా సినీనటుడు బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, చిరంజీవి లపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు.ఈ సందర్భంగాఎమ్మెల్సీ మాట్లాడుతూ.. బాలకృష్ణ మాటలు ఈ రాష్ట్రం ప్రజలు అంతా చూశారని తెలిపారు.