NTR: కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ శ్రీ చెన్నుబోయిన చిట్టి బాబు ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పవిత్ర సంగమం ఉత్సవ కార్యక్రమంలో భాగంగా నందిగామ, జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్లు, రంగాపురం రాఘవేంద్ర, మండవ కృష్ణకుమారి పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యకలాపాలని తిలకించి గురువులకు సత్కార కార్యక్రమం నిర్వహించారు.