KMR: ఇటీవల విడుదలైన గ్రూప్- 1 ఫలితాల్లో ఎంపికైన కొండపల్లి గాయత్రిని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆమెను అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. కష్టపడితే ఏదైనా సాధించవచ్చని, అందుకోసం కృషి, పట్టుదల తప్పనిసరి అని అన్నారు. ఉద్యోగాల కోసం కష్టపడే ప్రతి అభ్యర్థి కొంత కాలం పాటు మొబైల్ ఫోన్లను, ఫంక్షన్లను పక్కన పెట్టి ఏకాగ్రతతో చదవాలని సూచించారు.