యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన సినిమా ‘మిరాయ్’. నార్త్ అమెరికాలో ఈ చిత్రం సాలిడ్ కలెక్షన్స్ రాబడుతోంది. అక్కడ ఈ మూవీ 2.9 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేసింది. ఇక ఈ సినిమాలో మంచు మనోజ్, శ్రియా చరణ్, జగపతి బాబు, రితిక నాయక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.